అంబటి నీ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి: ఎమ్మెల్యే

అంబటి నీ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి: ఎమ్మెల్యే

E.G: సభ్య సమాజం తలదించుకునేల దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం రాత్రి మాట్లాడుతూ.. కనీసం అతను ఎటువంటి మాటలు అన్నాడో చెప్పే పరిస్థితి కూడా లేదని, అంత దుర్మార్గపు వాఖ్యలు చేసిన అంబటి కి బుద్ధి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.