VIDEO: పంట పొలాలపై అడవి పందుల బీభత్సం

MLG: అడవి పందుల బారి నుండి తమ పంట పొలాలను కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆదివారం గోవిందరావుపేట మండలంలో సుమారు 150 ఎకరాలలో నారుమడులను అడవిపందుల గుంపులు తొక్కి బీభత్సం సృష్టించాయి, రాత్రివేళలో గుంపులు గుంపులుగా పొలాలలో వచ్చి పంట నష్టం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.