అనంతపురం మీదుగా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు

అనంతపురం మీదుగా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు

అనంతపురం జిల్లా మీదుగా యశ్వంతపూర్ నుంచి న్యూ జల్పైగురి జంక్షన్‌కు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఇవాళ తెలిపారు. యశ్వంతపూర్ నుంచి న్యూ జల్పైగురి జంక్షన్ కు రైలు (నెం 06567) రెండు సర్వీస్లు, న్యూ జల్పైగురి జంక్షన్ నుంచి యశ్వంతపూర్‌కు రైలు (నెం 06568) రెండు సర్వీస్లు శుక్ర, సోమవారాల్లో నడుస్తాయని తెలిపారు.