అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్

KRNL: సీ. బెళగల్ తెలంగాణ ప్రాంతానికి చెందిన రెండు ఇసుక ట్రాక్టర్లను ఎస్సై వేణుగోపాల్ రాజు శుక్రవారం సీజ్ చేశారు. TS 33T0994, TS 33T0808 గల రెండు ట్రాక్టర్లు తుంగ భద్రా నదిలో గుండ్రేవుల వద్ద ఇసుక త్రవ్వకాలు చేపట్టాయి. విశ్వనీయ సమాచారంతో పోలీసుల దాడులు చేసి, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్సై తెలిపారు.