VIDEO: డ్రైనేజీ పై ఫిర్యాదు చేసినా.. పట్టించుకోరా..?

VIDEO: డ్రైనేజీ పై ఫిర్యాదు చేసినా.. పట్టించుకోరా..?

MDCL: ఉప్పల్ పరిధి జగపతి హైట్స్ వద్ద రోడ్డు పై డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు రహదారి పై చేరడంతో దుర్వాసన, దోమల సమస్య తీవ్రంగా పెరిగింది. పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు.