బొత్స వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్

బొత్స వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్

AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. 'గతంలో కంటే ఇప్పుడు రెవెన్యూ పెరిగింది. కాగ్ రిపోర్ట్‌ను చూపించాలి.. అసలు మీ దగ్గర కాగ్ రిపోర్ట్ ఉందా? లేదా?. ఆధారాల్లేకుండా ఎలా మాట్లాడతారు' అని మండిపడ్డారు.