ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెమినార్
MHBD: భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవ్ వర్దంతి సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హతీరాం, ఎస్ఎఫ్ఐ నేతలు సెమినార్‌కు హాజరయ్యారు. భగత్ సింగ్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు అన్నారు. ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధసిరి జ్యోతిబసు, పట్ల మధు ఉన్నారు.