VIDEO: గ్లోబల్ సమ్మిట్‌లో అగ్నిప్రమాదం

VIDEO: గ్లోబల్ సమ్మిట్‌లో అగ్నిప్రమాదం

HYD: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీ మోటార్‌లో మంటలు చెలరేగి, దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.