మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలి

SRPT: జిల్లాలో చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందని రైతులకి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ భరోసా ఇచ్చారు. బుధవారం కలెక్టర్ తిరుమలగిరి మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా తిరుమలగిరి ఏఎస్ఆర్ రైస్ మిల్లును ఆకస్మితంగా తనిఖీ చేశారు.