ఎల్ఆర్ఎస్కు తిప్పలు వేలాది దరఖాస్తులు పెండింగ్..!
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ గందరగోళంగా మారింది. 1,00,992 దరఖాస్తుల్లో 8,169 ప్రొహిబిటెడ్ ల్యాండ్స్, వెయ్యి తిరస్కరణలతో మిగతావి పరిశీలనలోనే ఉన్నాయి. సుమారు 40 వేల మంది ఫీజులు చెల్లించగా, 25 వేల మందికే ప్రొసీడింగ్లు అందాయి. మరో 15-20 వేల మంది ఏడాదికి పైగా వేచి చూస్తున్నారు.