చేప పిల్లల పంపిణీ చేసిన MLA

చేప పిల్లల పంపిణీ చేసిన MLA

KMR: బీబీపేటలో శుక్రవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో గంగమ్మ గుడి వద్ద చేపట్టిన పెద్దచెరువులో చేప పిల్లల విడుదల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 100% రాయితీతో మత్స్యకారులకు జీవనోపాధి పెంపొందేలా మత్స్య శాఖ ఉచిత చేప పిల్లల పంపిణీ చేసినట్లు తెలిపారు.