VIDEO: డ్రైనేజ్‌లో ఇరుక్కుపోయిన లారీ

VIDEO: డ్రైనేజ్‌లో ఇరుక్కుపోయిన లారీ

HNK: జిల్లా ఎల్కతుర్తిలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హన్మకొండ నుంచి వచ్చిన లారీ కూడలి వద్ద డ్రైనేజీలో ఇరుక్కుపోయింది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లారీని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.