ఈ నెల 15న శనీశ్వర స్వామి వ్రతాలు

ఈ నెల 15న శనీశ్వర స్వామి వ్రతాలు

NGKL: బిజినేపల్లి మండలం నంది వడ్డెమాన్‌లోని శ్రీ సార్థసప్త జేష్టమాత సమేత శనేశ్వర దేవాలయంలో నవంబర్ 15న సామూహిక శనేశ్వర వ్రతాలు జరుగుతాయి. శ్రీ విశ్వవాసు సంవత్సరం కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా ఈ వ్రతాలు నిర్వహించనున్నారు. మేషం నుంచి మీనం వరకు గల రాశుల వారికి శని గ్రహ బాధల నివారణ కోసం వీటిని ఏర్పాటు చేశారు.