VIDEO: అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

TPT: చిల్లకూరు మండలం MGNREGS నిధులతో తోనుకుమాల పంచాయతీ నందు నూతనంగా నిర్మించిన రూ. 12 లక్షల CC రోడ్డు, 10 లక్షలతో నిర్మించిన సైడ్ డ్రైన్, 6 లక్షల 90 వేలతో నిర్మించిన మినీ గోకులం షెడ్‌లను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్. ఆయన వెంటపెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మెన్ తానంకి నానాజీతో కలసి ప్రారంభించారు.