VIDEO: బైక్‌లో చెలరేగిన మంటలు

VIDEO: బైక్‌లో చెలరేగిన మంటలు

ATP: బొమ్మనహాల్ మండల పరిధిలోని కర్ణాటక సరిహద్దులో సోమవారం రాత్రి హటాత్తుగా ద్విచక్ర వాహనం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. ఉంతకల్కు చెందిన విజయ్ కర్ణాటక సరిహద్దులోని పెట్రోల్ బంకులో పెట్రోల్ వేయించుకొని గ్రామానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో బైక్ నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన విజయ్ మంటల నుంచి తప్పించుకున్నాడు.