నేడు పాకాల యశోద రెడ్డి జయంతి

NGKL: ప్రముఖ రచయిత పాకాల యశోద రెడ్డి బిజినేపల్లిలో ఆగస్టు 8, 1929 జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షురాలుగా పనిచేశారు. యశోదరెడ్డి "తెలుగులో హరివంశాలు" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టర్‌రేట్ పట్టా పొందారు. మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, మహాలక్ష్మి ముచ్చట్లు ప్రజాధరణ బాగా ప్రాచుర్యం పొందాయి.