'నిందితుడిని కఠినంగా శిక్షించాలి'

'నిందితుడిని కఠినంగా శిక్షించాలి'

ప్రకాశం: గిద్దలూరు ఏబీఏం పాలెంలో గురువారం ప్రేమ కుమారి అనే మహిళను ఆమె భర్త గంగరాజు అనుమానంతో రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో తమ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగలేదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.