VIDEO: యాచకులను వృద్ధాశ్రమాలకు తరలింపు

NTR: ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో యాచకులను సోమవారం వృద్ధా శ్రమాలకు తరలించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ ఎస్సై బీ.లక్ష్మణరావు మాట్లాడుతూ.. విజయవాడ పరిధిలోని పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాలలో పట్టణాలలో వీధులలో వ్యాచకత్వం సాగిస్తూ మతిస్థిమితంలేని వారిని వృద్ధాశ్రమాలకు తరలించడం జరిగిందని తెలిపారు.