జనసేన పార్టీలో భారీ చేరికలు

జనసేన పార్టీలో భారీ చేరికలు

KDP: నగరంలోని 32వ డివిజన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన సుమారు 50 కుటుంబాలు ఇవాళ జనసేన పార్టీలో చేరారు. అయితే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలు, సిద్ధాంతాలు వీరిని ఆకర్షించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు పండ్రా రంజిత్ కుమార్, సుంకర శ్రీనివాస్, తుంగా రమణయ్య వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.