షట్‌డౌన్ ముగియడానికి అనుకూలంగా ఓటింగ్
అమెరికాలో ఎట్టకేలకు షట్‌డౌన్ ముగింపుకు అనుకూలంగా సెనెట్‌లో ఓటింగ్ జరిగింది. షట్‌డౌన్ కారణంగా దాదాపు 40 రోజులగా US ప్రభుత్వ పాలన స్తంభించింది. తాజాగా మరోసారి ఓటింగ్ జరిగగా కొద్ది మంది డెమోక్రాట్ల నుంచి రిపబ్లికన్లకు మద్దతు లభించింది. ఫలితంగా తీర్మానానికి అనుకూలంగా 60 ఓట్లు పడ్డాయి. దీంతో షట్‌డౌన్ ముగియడానికి తొలి అడుగు పడినట్లైంది.