కడప  జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప  జిల్లా టాప్ న్యూస్ @9PM

★ యర్రగుంట్లలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఇద్దరు యువకులు మృతి
★ కడప నూతన వైసీపీ మేయర్‌గా పాక సురేష్ ఎన్నిక
★ కడపలో బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
★ సామాన్యులకు వైద్యం అందించిన ఘనత జగన్‌దే: రామాంజలరెడ్డి