ఉత్తమ ర్యాంకర్లకు సన్మానం

ఉత్తమ ర్యాంకర్లకు సన్మానం

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ, స్కూల్ బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ ర్యాంకర్లకు గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్‌లు సన్మానించారు. మంచిర్యాల కలెక్టరేట్ ఆఫీస్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. డీఎండబ్ల్యూవో రాజేశ్వరి, ఆర్‌ఎల్‌సీ పుష్పలతలు పాల్గొన్నారు.