విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
* బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో విశాఖ వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం
* సింహాచలంలో ప్రైవేట్ లాడ్జిలో తల్లి, కుమారుడు బలవన్మరణం
* మద్దిలపాలెంలో అదుపు తప్పిన ఆటో.. ఒకరికి తీవ్ర గాయాలు
* నేడు విశాఖలో వన్డే సిరీస్ డిసైడర్‌కు సిద్దమైన స్టేడియం