VIDEO: మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డికి ఘన స్వాగతం

VIDEO: మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డికి ఘన స్వాగతం

NLG: మిర్యాలగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డి సోమవారం హాజరయ్యారు. నియోజకవర్గ ఎమ్మెల్యే BLR, ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించి రాష్ట్రంలోనే అగ్రభాగంలో నిలబెడతామన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మరో 15 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు.