జిల్లాలో 13 రోజుల పాటు 'స్వామిత్వ' సభలు
SKLM: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్వామిత్వ' కార్యక్రమం గ్రామాల్లో జోరుగా సాగుతోంది. గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు ఆర్హులైన యాజమానులకు ముందు అభ్యంతరాలను స్వీకరించి, 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డుల జారీకి ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 13 రోజుల పాటు గ్రామ సభలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.