నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన తాహసీల్దార్

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన తాహసీల్దార్

MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ దాఖలు కేంద్రాలను స్థానిక తాహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఇవాళ మండలంలోని కవ్వాల్, తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. కేంద్రాలను సందర్శించి ఆర్వోల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్, వార్డు స్థానాలకు ఆశావాహులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.