మార్కాపురం డివిజన్‌లో వర్షపాతం వివరాలు

మార్కాపురం డివిజన్‌లో వర్షపాతం వివరాలు

ప్రకాశం: మార్కాపురం డివిజన్‌లో గురువారం నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. మార్కాపురం 73.8, పెద్దారవీడు 22.6, దోర్నాల 28.6, వైపాలెం 2.6, పుల్లల చెరువు 5.4, కంభం 7.6, బేస్తవారిపేట 2.6, అర్ధవీడు 38.2, గిద్దలూరు 31.4, రాచర్ల 3.2, కొమరోలు 16.6, తర్లుపాడు 13.6 వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు.