సూర్యకుమార్ తర్వాత సారథి అతనే..!

సూర్యకుమార్ తర్వాత సారథి అతనే..!

IPL-2026లో శ్రేయస్ అయ్యర్ రాణిస్తే టీమిండియా తదుపరి T20 కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. 2028 ఒలింపిక్స్ వరకు సూర్య కెప్టెన్‌గా కొనసాగుతాడని తెలిపాడు. ఆ తర్వాత జరిగే T20 WCలో భారత్‌ను నడిపించే ఛాన్స్ అయ్యర్‌కు దక్కవచ్చన్నాడు. అయ్యర్‌కు అద్భుతమై కెప్టెన్సీ నైపుణ్యాలు ఉన్నాయని చోప్రా వ్యాఖ్యానించాడు.