కవిత కొత్త పార్టీ పెడతారని ముందే చెప్పా: ఎంపీ

కవిత కొత్త పార్టీ పెడతారని ముందే చెప్పా: ఎంపీ

MDK: కల్వకుంట్ల కవిత నూతన పార్టీ ఏర్పాటు చేస్తారని తాను ఏడాది క్రితమే చెప్పానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవుతుందని తాను అప్పుడే జోస్యం చెప్పానన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని, కాంగ్రెస్* బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు.