రూ.50 కోట్లతో HYD నుంచి యాదాద్రి కనెక్టివిటీ పనులు షురూ..!

రూ.50 కోట్లతో HYD నుంచి యాదాద్రి కనెక్టివిటీ పనులు షురూ..!

HYD, యాదాద్రి మధ్య రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచేందుకు NHAI నేషనల్ హైవే 163పై కొత్త ప్రాజెక్టులు చేపట్టింది. అంకుషాపూర్, కొండమడుగు జంక్షన్‌ల వద్ద ఆరు లేన్ల అండర్పాస్‌లు, ఘట్‌కేసర్ జంక్షన్‌ వద్ద ఆరు లేన్ల ఫ్లైఓవర్, ఘట్టుమైసమ్మ వద్ద లెఫ్ట్-హ్యాండ్ అర్బన్ అండర్‌పాస్ పనులు చేపడుతున్నారు. రూ. 50 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి.