47 లక్షల 50 వేల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

BDK: అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చండ్రుగొండ మండలంలో 47 లక్షల 50 వేల అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. శీతాయి గూడెం, వెంకటయ్య తండా, మంగయ్య బంజార, పంచాయతీలల్లో CC రోడ్లు, MPPS పాఠశాల ప్రహరీ గోడకు శంఖుస్థపాన చేశారు. అనంతరం మునగ ప్లాంటేషన్ సందర్శించి వాటి అభివృద్ధి పనులకై శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.