VIDEO: పోలీసు విధుల్లోనూ ఆధ్యాత్మిక పరిమళం
KMR: శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా పిట్లం PSలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాయగౌడ్ తన గాత్రంతో భక్తిభావాన్ని చాటుకున్నారు. పండుగను పురస్కరించుకుని ఆయన ఆలపించిన రామ శ్లోకాలు, భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి పండుగకు ఆయన ఇలాగే గీతాలు పాడుతూ తోటి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపుతుంటారు. విధి నిర్వహణలో ఉంటూనే తనలోని కళను చాటుకుంటునన్నరు.