యూరియా కొరతపై నాయకుల వినతి

యూరియా కొరతపై నాయకుల వినతి

SDPT: బెజ్జంకి మండలంలో యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం BRS యువజన విభాగం నాయకుడు బిగుళ్ళ మోహన్ ఆధ్వర్యంలో మండల వ్యవసాధికారి సంతోష్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలో యూరియా పంపిణీ సెంటర్ల సంఖ్యను పెంచాలని వినతి పత్రం అందజేశారు.