'యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం'

NLG: రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, యూరియా దొరక్క అన్నదాతలు అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ యూరియా కోసం రైతులు క్యూలైన్లో చెప్పులు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. యూరియా కొరత లేదంటున్న అధికారులు మరి సరఫరా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.