ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని డంపర్లు నిలిపివేత

ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని డంపర్లు నిలిపివేత

BDK: సింగరేణి మణుగూరు ఏరియా పీకే వోసీ సెక్షన్- 2లో పనిచేస్తున్న వీపీఆర్ దుర్గ (డీఐఎంపీఎల్) వోబీ కంపెనీలో జరిగిన ప్రమాద సంఘటన నేపథ్యంలో ఇవాళ డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ సేఫ్టీ దిలీప్ కుమార్ రక్షణ తనిఖీ చర్యలు చేపట్టారు. ఈ తనిఖీలలో గుర్తించిన ఫిట్నెస్ సర్టిఫికేట్, అవసరమైన అనుమతులు లేని సుమారు వందకి పైగా సానీ డంపర్లను నిలిపివేశారు.