చందంపేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

చందంపేటలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

NLG: చందంపేట మండల బీజేపీ నాయకులను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రజా సమస్యలపై చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముందస్తు అరెస్టులు తగదని బీజేపీ మండల అధ్యక్షుడు వినోద్ చారి అన్నారు.స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంజినాయక్, జింకల శ్రీశైలం, మధు ఉన్నారు.