ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదు: కలెక్టర్ నాగరాణి
➦ తణుకులో తుఫాన్ బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేసిన MLA  ఆరిమిల్లి రాధాకృష్ణ 
➦ రేపు కామవరపుకోట హైస్కూల్లో సాఫ్ట్‌బాల్ ఎంపిక పోటీలు
➦ గణపవరం మండల వ్యాప్తంగా పెన్షన్‌లు పంపిణీ చేసినMPDO బేబి శ్రీలక్ష్మీ