ఏపీ టెట్, డీఎస్సీ రాస్తున్న అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు

ఏపీ టెట్, డీఎస్సీ రాస్తున్న అభ్యర్థులకు ఉచిత అవగాహన సదస్సు

VSP: ఏపీ టెట్ & డీఎస్సీ పరీక్షలకు సిద్దపడుతున్న అభ్యర్థులకు "ఇంగ్లీష్ వరల్డ్ ఇస్టిట్యూట్" ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు జరుగునుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటెంట్ & మెదడాలజీ నందు సులభంగా మార్కులు పొందుటకు అవగాహన కల్పిస్తారు. ఈ సదస్సు జులై 17వ తేది బుధవారం సాయంత్రం 6 గంటలకు సత్యం కంప్యూటర్స్ జంక్షన్‌లో శ్రీ శారద విద్యానిలయం స్కూల్‌లో జరుగుతుంది.