ఎన్నికలు ముగిసే వరకు సమావేశాలుపై నిషేధం
ADB: గ్రామ పంచాయతీలకు నిర్వహించనున్న మూడవ సాధారణ ఎన్నికలు–2025ను శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు పనిచేస్తుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సమావేశాలు, ప్రచారాలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల దృష్ట్యా మద్యం విక్రయం, రవాణా, వినియోగంపై ఎక్సైజ్ చట్టం ప్రకారం ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.