సంతాజీ జగన్నాడే మహారాజ్ జయంతి వేడుకల్లో MLA

సంతాజీ జగన్నాడే మహారాజ్ జయంతి వేడుకల్లో MLA

ASF: అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కేంద్రం దస్నాపూర్‌లో సంత్ శిరోమణి శ్రీ సంతాజీ జగన్నాడే మహారాజ్ 401వ జయంతి వేడుకల్లో ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి పాల్గోన్నారు. సంతాజీ జగన్నాడే మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సింగిల్ విండో చైర్మన్ అహ్మద్,​ జిల్లా అధ్యక్షులు హివ్రే సందీప్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్నారు.