నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NGKL: వంగూరు మండలంలోని పోల్కంపల్లి జాజాల విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో ఉన్న గ్రామాలు అన్నారం, జాజాల, పోతారెడ్డిపల్లి, రంగాపూర్, ఉల్పర గ్రామాల్లో మంగళవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వంగూరు విద్యుత్ శాఖ ఏఈ సోమవారం తెలిపారు. 132/33 కె.వి కల్వకుర్తి సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు.