మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా కల్పించాలి: సీఐటీయూ

మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా కల్పించాలి: సీఐటీయూ

GDWL: మున్సిపల్ కార్మికులకు ప్రమాద బీమా కల్పించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గద్వాల్‌లో సమావేశంలో మాట్లాడుతూ.. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్న కార్మికులకు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడం లేదని విమర్శించారు.