నంద్యాల జిల్లా మంత్రులకు సీఎం ర్యాంకులు
NDL: ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు CM చంద్రబాబు ర్యాంకులు ప్రటించిన విషయం తెలిసిందే. NMD ఫరూక్కు 3వ, BC జనార్దన్ రెడ్డికి 4వ ర్యాంకు ఇచ్చారు. అత్యధిక ఫైళ్ల (ఫరూక్ 1,512, బీసీ 1,091)ను తక్కువ సమయంలో క్లియర్ చేసినందుకు ఈ ర్యాంకులు పొందారు. అయితే గ్రౌండ్ లెవెల్లో వారి పనితనం ఎలా ఉంది?, స్వీకరించిన అర్జీలకు పరిష్కారం చూపుతున్నారా? అని ప్రజలు తెలపాల్సి ఉంది.