'పాకిస్థాన్, బంగ్లాదేశీయులను వెనక్కి పంపాలి'

HYD: పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా పాతబస్తీలో ఉంటున్న వారిని వెనక్కి పంపాలని బీజేపీ నేత పాండు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని కోరారు. పాతబస్తీలో ఎక్కువ మంది ఉండే అవకాశం ఉందని పకడ్బందీగా డ్రైవ్ చేపట్టాలని కోరారు.