ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్

ప్రమాదకరంగా వాటర్ ట్యాంక్

MDK: తూప్రాన్ మండలం ఇమామ్ పూర్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రమాదకరంగా తయారైందని గ్రామస్తులు తెలిపారు. వాటర్ ట్యాంకులు పెచ్చులు ఊడిపోయి కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని వాటర్ ట్యాంకు కూలిపోయే ప్రమాదం జరగకముందుకే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్ల మధ్య నిర్మించడంతో ప్రమాదం జరగె అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.