VIDEO: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు

VIDEO: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు

KNR: హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసన కారణంగా దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే అస్వస్తతకు గురవ్వడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నిరసనలో ప్రజలు, వివిధ సంఘాలు, రాజకీయ నాయకులు భారీగా హాజరయ్యారు.