రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ

రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ

E.G: ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులోని 7 రకాల సేవలకు సంబంధించి బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని JC చిన్నరాముడు తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల తొలగింపు, కార్డు సరెండర్, చిరునామా మార్పు, ఆధార్ దిద్దుబాట్లకు అవకాశం కల్పించారన్నారు. సేవలను JSWS AP ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చన్నారు.