మాచర్లలో స్వచ్ఛ్ ఆంధ్ర-స్వర్ణాంధ్ర

మాచర్లలో స్వచ్ఛ్ ఆంధ్ర-స్వర్ణాంధ్ర

PLD: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెల మూడో శనివారం నాడు స్వచ్ఛంద-స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో భాగంగా నేడు మాచర్ల రవాణా శాఖ కార్యాలయంలో ఆర్టీవో శేషిరెడ్డి మరియు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి మొక్కలు నాటారు.