కే-1 కాలనీలో చెత్తను తొలగించాలని ఆదేశం

VSP: ప్రజారోగ్య విభాగం, జీవీఎంసీ సంయుక్తంగా ఇంటింటికీ చెత్త సేకరణపై ప్రజలకు శుక్రవారం అవగాహన కల్పించారు. జోనల్-2 కమిషనర్ కనకమహాలక్ష్మి పాల్గొన్నారు. చెత్తను వాహనాలకు వద్దకు వెళ్లి అందచేయాలని ప్రజలకు సూచించారు. కొమ్మాదిలో కే-1 కాలనీలో చెత్త తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశించారు.