పాఠశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులకు ఆహ్వానం

పాఠశాలలో అడ్మిషన్లకు దరఖాస్తులకు ఆహ్వానం

KMR: ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్న మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో అడ్మిషన్లకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతు 5 తరగతిలో 40 సీట్లకు అడ్మిషన్ నిర్వహించామన్నారు. నాన్ మైనార్టీ విద్యార్థులకు ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించామని అలాగే నేడు లక్కీ డ్రా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.